భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( బెల్ ) కింద పేర్కొన్న పోస్టులు || BHEL
బెల్ లో 33 పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
డిప్యూటీ మేనేజర్లు : 06
విభాగాలు : కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ , మెకానికల్
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .
వయసు : 2022 ఫిబ్రవరి 01 నాటికి 36 ఏళ్లు మించకుండా ఉండాలి .
జీతభత్యాలు : ఏడాదికి రూ .17 లక్షలు చెల్లిస్తారు
సీనియర్ ఇంజనీర్లు : 27
విభాగాలు : కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ , మెకానికల్ , కంప్యూటర్ సైన్స్ , ఆప్టిక్స్
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .
వయసు : 32 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు : ఏడాదికి రూ .14 లక్షలు చెల్లిస్తారు
ఎంపిక : దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు . షార్టిస్ట్ చేసిన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు . రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు .
దరఖాస్తు : ఆఫ్లైన్
చివరి తేదీ : ఏప్రిల్ 18
వెబ్సైట్ : https://www.bel-india.in/
Comments
Post a Comment