యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకి దరఖాస్తులు
కేంద్రీయ విశ్వవిద్యాలయమైన హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్ ) తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 04
అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత . కంప్యూటర్ నాలె డ్జ్ ( ఎంఎస్ ఆఫీస్ ) , టాలీ - అకౌంటింగ్ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .20,000 చెల్లిస్తారు
ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్ , ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 23
చిరునామా : ద ఫైనాన్స్ ఆఫీసర్ , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ , గచ్చిబౌలి , హైదరా బాద్ -500046
Tel: 914023132200
E-mail: fo@uohyd.ac.in;
E-mail: fo@uohyd.ac.in;
వెబ్సైట్ : https://uohyd.ac.in/
Comments
Post a Comment