యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు.. తెలంగాణలో 200 పోస్టులు ఉన్నాయి పోస్ట్ వివరాలు :- లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ (PO పోస్టులకి సమానం) ఖాళీల సంఖ్య :- 1500 జీతం వివరాలు :- రూ.48,480 నుంచి రూ.85,920 వరకు అర్హత వివరాలు :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు ఉండాలి. వయస్సు పరిమితి :- 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు ఎంపిక విదానం :- రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ చివరి తేది :- నవంబర్ 13 దరఖాస్తు :- ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ఫీజు:- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 Exam Center...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ వివరాలు :- యూఆర్ కేటగిరీలో పోస్టులు: 08 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులు: 04 ఓబీసీ కేటగిరీలో పోస్టులు: 9 ఎస్సీ కేటగిరీలో పోస్టులు: 4 ఎస్టీ కేటగిరీలో పోస్టులు: 2 ఖాళీల సంఖ్య :- 27 జీతం వివరాలు :- Level- 07 in the Pay Matrix as per 7th CPC. రూ 44900/- 142400 /- అర్హత వివరాలు :- బీఈ, బీటెక్ డిగ్రీ వయస్సు పరిమితి :- అన్రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు ఎంపిక విదానం :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా చివరి తేది :- నవంబర్ 28 దరఖాస్తు :- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:- రూ.25 /- పైన పోస్ట్ కి సంబందించి ...
రైల్వే భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తులను తెరిచింది, వివిధ వర్క్‌షాప్‌లు మరియు విభాగాలలో 5,647 అప్రెంటిస్ స్థానాలను అందిస్తోంది. నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ పరిధిలోని డివిజన్, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.. పోస్ట్ వివరాలు :- యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ ఖాళీల సంఖ్య :- 5,647 తిహార్ & తింధారియాలో ఖాళీలు: 812 అలీపుర్దువార్లో ఖాళీలు: 413 రంగియాలో ఖాళీలు: 435 లుమ్డింగ్లో ఖాళీలు: 950 టిన్సుకియాలో ఖాళీలు: 580 న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో ఖాళీలు: 982 దిబ్రూగర్‌లో ఖాళీలు: 814 ఎన్ఎఫ్ఆర్లో ఖాళీలు: 661 అర్హత వివరాలు :- పదో తరగతి , ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్టీ వయస్సు పరిమితి :- వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు...
Comments
Post a Comment