భారత ప్రభుత్వ అణుశక్తి విభాగంలో ప్రాజెక్ట్ స్టాఫ్
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన చెన్నైలోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ ( ఐఎంఎస్సీ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 27
పోస్టులు : ప్రాజెక్ట్ అసిస్టెంట్ , ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్ట్ అసోసి యేట్ -1 , ప్రాజెక్ట్ అసోసియేట్ -2 , రిసెర్చ్ అసోసియేట్ , టెక్నికల్ అసి స్టెంట్ , ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ / బీఎస్ , బ్యాచి లర్స్ డిగ్రీ , బీఈ / బీటెక్ , ఎంఏ / ఎంఫిల్ , మాస్టర్స్ డిగ్రీ , ఎమ్మెస్సీ / ఎంటెక్ , పీహెచీ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం , కంప్యూటర్ ప్రోగ్రా మింగ్ నైపుణ్యాలు , సీఎస్ఐఆర్ / యూజీసీ జేఆర్ఎఫ్ / గేట్ / జెస్ట్ అర్హత ఉండాలి .
వయసు : 2022 మార్చి 25 నాటికి 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు : నెలకు రూ .26,500 నుంచి రూ .62,000 వరకు చెల్లిస్తారు .
ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఈ - మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .
చివరి తేదీ : మార్చి 25
వెబ్సైట్ : https://www.imsc.res.in/
Comments
Post a Comment