ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఆఫ్ మెడికల్ కింద ఇన్స్టిట్యూట్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 06
పోస్టులు : సీనియర్ రిసెర్చ్ ఫెలో ( ఎస్ఆర్ఎఫ్ ) : 01 ;
ల్యాబ్ టెక్నీషియన్ : 01 ;
ఫీల్డ్ వర్కర్ : 01 ;
సోషల్ వర్కర్ : 01 ;
డైటీషియన్ : 01
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ , గ్రాడ్యుయేషన్ , మాస్టర్స్ డిగ్రీ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .
వయసు : పోస్టుల్ని అనుసరించి
జీతభత్యాలు :- రూ .18,000 నుంచి రూ .35,000+ హెచ్ఎస్ఏ చెల్లిస్తారు .
ఎంపిక విధానం : షార్టిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ / ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 23
వెబ్సైట్ : https://www.aiims.edu/
Comments
Post a Comment