వివిధ దేశాల దినోత్సవాలు

 వివిధ దేశాల దినోత్సవాలు




తేది         ప్రత్యేకత

జనవరి
» 1-క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం 
» 4-మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 8-ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం 
» 15-క్రొయేషియా జాతీయ దినోత్సవం 
» 26-ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం 
ఫిబ్రవరి
» 4-శ్రీలంక జాతీయ దినోత్సవం 
» 11-ఇరాన్ జాతీయ దినోత్సవం 
» 25-కువైట్ జాతీయ దినోత్సవం 
» 28-ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం 
మార్చి
» 12-మారిషస్ గణతంత్ర దినోత్సవం 
» 26-బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం 
ఏప్రిల్
» 18-జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం 
» 27-దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం 
మే
» 23-ఆఫ్రికా దినోత్సవం 
» 24-కామన్‌వెల్త్ దినోత్సవం 
» 26-గయానా స్వాతంత్య్ర దినోత్సవం 
» 31-దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం 
జూన్
» 16-ఆఫ్రికా బాలల దినోత్సవం 
» 17-గోవా విప్లవ దినోత్సవం 
జులై
» 4-అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం 
» 5-అల్జీరియా జాతీయ దినోత్సవం 
» 9-అర్జెంటీనా జాతీయ దినోత్సవం 
» 14-ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం 
ఆగస్టు
» 6-హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం 
» 9-నాగసాకి డే 
» 14-పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 15-బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం 
» 17-ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం 
సెప్టెంబర్
» 3-ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 26-న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం 
అక్టోబర్
» 1-నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం 
» 9-ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం 
» 24-జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం 
» 31-మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం 
డిసెంబర్
» 2-యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం 
» 6-ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం 
» 12-కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం 
» 16-బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం 
వివిధ రాష్ట్రాల దినోత్సవాలు
» మార్చి 30-రాజస్థాన్ దినోత్సవం
» మే 1-మహారాష్ట్ర దినోత్సవం


» జూన్ 2-తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
» జూన్ 17-గోవా విప్లవ దినోత్సవం
» నవంబర్ 1-ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం
» డిసెంబర్ 19-గోవా విముక్తి దినోత్సవం
» డిసెంబర్ 20-అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.