ఉస్మానియా మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు

ఉస్మానియా మెడికల్ కాలేజీ / హాస్పిటల్లో ... తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ / ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి . 




మొత్తం ఖాళీలు : 135 

         పోస్టులు ఖాళీలు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు -115 , 
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు -20 . 
విభాగాలు : జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ఓబీజీ , పీడియాట్రిక్స్ , ఆర్థోపెడిక్స్ , అనెస్థీషియా . అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ , సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ఉత్తీర్ణత . ఏపీ / తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి . 
వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా 
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా 
 చిరునామా : ప్రిన్సిపల్ , ఓయూ మెడికల్ కాలేజ్ , హైదరాబాద్ -500095 . 
చివరితేది : 2022 , ఏప్రిల్ 04 . 
వెబ్సైట్ : http://osmaniamedicalcollege.org/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్