విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( హెచ్ఎస్ఎల్ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( హెచ్ఎస్ఎల్ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .



 మొత్తం ఖాళీలు : 40

 పోస్టులు : జనరల్ మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ , ప్రాజెక్ట్ ఆఫీసర్ , డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ తదితరాలు .

 విభాగాలు : హెస్ఆర్ , ఫైనాన్స్ , టెక్నికల్ , కమర్షియల్ , సివిల్ , అడ్మినిస్ట్రేషన్ . 

అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా , గ్రాడ్యుయేషన్ , బీఈ / బీటెక్ ఉత్తీర్ణత , అనుభవం . ఎంపిక 

విధానం : షార్టిస్టింగ్ , గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా . 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా . 

ఆన్లైన్ దరఖాస్తులు : మార్చి 30 , 2022 నుంచి ఏప్రిల్ 20 వరకు . 

దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణ : ఏప్రిల్ 05 , 2022 నుంచి ఏప్రిల్ 25 వరకు .

 వెబ్సైట్ : www.hslvizag.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.