సీఎంఎస్ఆర్ఐలో ఉద్యోగాలు - సెంట్రల్ మెరైన్ షిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
సీఎంఎస్ఆర్ఐలో ఉద్యోగాలు
తమిళనాడులోని ఐకార్ - సెంట్రల్ మెరైన్ షిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( సీఎంఎస్ఆర్ఎస్ఐ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది .
మొత్తం ఖాళీలు : 06
యంగ్ ప్రొఫెషనల్ : 01
అర్హత : కనీసం 60 శాతం మార్కులతో లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అను భవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి .
వయసు : 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .35,000 చెల్లిస్తారు
స్కిల్డ్ స్టాఫ్ : 05
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఈత ( స్విమ్మింగ్ ) వచ్చి ఉండాలి .
వయసు : 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .16,000 చెల్లిస్తారు
ఎంపిక : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు .
వాక్ ఇన్ తేదీ : మార్చి 23
వెబ్సైట్ : https://www.cmfri.org.in/
Comments
Post a Comment