పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ( పీజీడీఎం ) లో ప్రవేశానికి దరఖాస్తులు | DIM
డీఎంఐలో .. పట్నాలోని డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టి ట్యూట్
( డీఎంఐ ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ( పీజీడీఎం ) లో ప్రవేశానికి దరఖాస్తులు కోరు తోంది .
ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు . ఇందులో అయిదు టర్మ్లు ఉంటాయి . మెరిట్ కంమీన్స్ స్కాలర్షిప్ వర్తిస్తుంది . ప్రోగ్రామ్లో భాగంగా మేనేజ్మెంట్ , డెసిషన్ అండ్ సోషల్ సైన్సెస్ తదితర అంశాలపై తరగతులు ఉంటాయి .
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీ ర్టులు అప్లయ్ చేసుకోవచ్చు . క్యాట్ 2021 / స్టాట్ 2022 లేదా జీమ్యాట్ / సీమ్యాట్ / మ్యాట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి .
ఎంపిక : జాతీయ పరీక్ష స్కోర్కు 35 శాతం , గ్రూప్ డిస్కషన్స్కు 10 శాతం , పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్కు 35 శాతం , అకడమిక్ ప్రతిభకు 10 శాతం , స్పోర్ట్స్ తదితర అంశాల్లో చూపిన ప్రతి భకు 10 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు . *
ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ .300 ; బీసీ , ఈబీసీ అభ్యర్థులకు రూ .200 ; దివ్యాంగులు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు రూ .100
దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 1
• గ్రూప్ డిస్కషన్స్ , పర్సనల్ ఇంటర్వ్యూలు : ఏప్రిల్ 5 ◆
వెబ్సైట్ : www.dmi.ac.in
Comments
Post a Comment