ఐటీఐ ,డిప్లొమాతో హైదరాబాద్ ఈసీఐఎల్లో (ECIL ) పోస్టులు
ఈసీఐఎల్లో 19 పోస్టులు హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఈసీఐఎల్ ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు వాక్ఇన్ నిర్వహిస్తోంది .
మొత్తం ఖాళీలు : 19
పోస్టులు ఖాళీలు
టెక్నికల్ ఆఫీసర్లు -13 ,
సైంటిఫిక్ అసిస్టెంట్లు -04 ,
సీనియర్ ఆర్టిజన్ -01 ,
జూనియర్ ఆర్టిజన్ -01 .
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఐటీఐ , సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా , బీఈ / బీటెక్ ఉత్తీర్ణత , అనుభవం .
ఎంపిక విధానం : వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ఇన్ తేది : 2022 , ఏప్రిల్ 12.
వేదిక : సంబంధిత ఈసీఐఎల్ రీజినల్ కార్యాలయాల్లో నిర్వహిస్తారు .
Comments
Post a Comment