ఈఎస్ఐసీ ESIC , హైదరాబాద్ మెడికల్ కాలేజ్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ
భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన సనత్నగర్ ( హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఈఎస్ఐసీ ) మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మొత్తం ఖాళీలు : 311
పోస్టులు : ఫ్యాకల్టీ , సూపర్ స్పెషలిస్టులు , జూనియర్ కన్సల్టెంట్లు , సీనియర్ రెసిడెంట్లు , రిసెర్చ్ సైంటిస్టులు తదితరాలు
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ , ఎమ్మెస్సీ , సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచీ ) ఉత్తీర్ణత , అనుభవం .
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ , టీచింగ్ అనుభవం , నీట్ స్కోర్ ( 2021 ) ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022 , ఏప్రిల్ 03 .
దరఖాస్తులకు చివరి తేది : 2022 , ఏప్రిల్ 17 .
వెబ్సైట్ : www.esic.nic.in/
Comments
Post a Comment