General Knowledge | తెలుగు జనరల్ నాలెడ్జ్
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
తెలంగాణ G. K గ్రూప్స్
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
నీటిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది ?
Ans : 0.89
కార్సినోజేనిక్ రసాయనాలు దేనిని కలుగ జేయును ?
Ans : అలర్జీ
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది ?
Ans : ఆంధ్ర ప్రదేశ్
విద్య ను ప్రాధమిక హక్కు గా ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ?
Ans : ఆచారి రామ్మూర్తి కమిటి
పేదరిక రేఖకు దిగువగా అధిక ప్రజలు ఉన్న రాష్ట్రం ?
Ans : బీహార్
భారత దేశానికి ఏ రంగం ద్వారా అధిక ఆదాయం వస్తుంది ?
Ans : సేవా రంగం
"వెసువియాస్" అగ్ని పర్వతం ఎక్కడ ఉన్నది ?
Ans : ఇటలీ
మన దేశం లో స్తాపించిన చివరి బౌద్ద విశ్వ విద్యాలయం ఏది ?
Ans : విక్రమ శిల
2011 జనగణన ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లో అత్యధిక జనాభా గల జిల్లా ____________
Ans : రంగా రెడ్డి
గాంధీ జంతు ప్రదర్శన శాల ఎక్కడ ఉంది ?
Ans : గ్వాలియర్
రక్తము ఒక __________ ?
Ans : కొల్లాయిడ్
తెలుగు సాహిత్యం లో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల ?
Ans : రాజశేఖర చరితం
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కాంగ్రెస్స్ అధ్యక్షుడి గా ఉన్న వారు ఎవరు ?
Ans : జే.బి.కృపలానీ
"ఫర్ గాటెన్ ఎంపైర్" గ్రంద రచయిత ?
Ans : రాబర్ట్ సూవేల్
"ప్యూర్ బేం కింగ్, నతింగ్ ఎల్స్ " ఏ బ్యాంకు యొక్క నినాదం ?
Ans : HDFC
కేండిలా దేనికి ప్రమాణం _________ ?
Ans : కాంతి తీవ్రత, దీపన సామర్ద్యం
ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్య మంత్రి ఎవరు ?
Ans : బెజవాడ గోపాల రెడ్డి
రాకెట్ ఏ సూత్రం ఆధారం గా పనిచేస్తుంది ?
Ans : గతి భార సంరక్షణ
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ను స్పాన్సర్ చేసిన వాణిజ్య బ్యాంకు ?
Ans : స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
రెడ్డి రాజుల కాలం లో భూమి శిస్తు ఎంత ?
Ans : 1/6 వంతు
గీత సేథి ఏ క్రీడకు సంబందించిన వాడు ?
Ans : బిలియర్డ్స్
꧁𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂꧂
✨టెలిగ్రామ్ గ్రూప్✨
🔥జాబ్ నోటిఫికేషన్🔥
Comments
Post a Comment