ఐఐటీ ధన్బాద్లో టీచింగ్ పోస్టులు| IIT DHANBAD

 ధన్బాద్ ( ఝార్ఖండ్ ) లోని ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది . 



మొత్తం ఖాళీలు : 24
 
పోస్టులు : జూనియర్ సూపరింటెండెంట్లు ( అడ్మిని స్ట్రేషన్ ) -18 ; 
జూనియర్ సూపరిటెండెంట్లు ( అకౌంట్స్ ) -06 
అర్హత : పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి . 

వయసు : 35 ఏళ్లు మించకుండా ఉండాలి ఎంపిక

విధానం : రాత పరీక్ష , కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .
 
పరీక్ష విధానం : మొత్తం 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి . రాత పరీక్ష 80 మార్కులకు , కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ 20 మార్కులకు నిర్వహిస్తారు . ఈ రెండింట్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది . 

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500 చెల్లించాలి . ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు లేదు . 
చివరి తేదీ : మార్చి 31 
వెబ్సైట్ : https://www.iitism.ac.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.