ఐఐటీ ఇండోర్లో టీచింగ్ స్టాఫ్ | IIT INDORE TEACHING STAFF

ఐఐటీ ఇండోర్లో టీచింగ్ స్టాఫ్ ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ (ఐఐటీ) కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది 





 మొత్తం ఖాళీలు : 36 
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్లు ( స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ / పీడ బ్ల్యూడీ ) 

విభాగాలు : ఆస్ట్రానమీ , బయోఇంజనీరింగ్ , సివిల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , కెమిస్ట్రీ , మేథ్స్ . 

అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచీ ఉత్తీత పని 
అనుభవం : కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి
వయసు : 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు : నెలకు రూ .70,900 నుంచి రూ .1,60,667 వరకు చెల్లిస్తారు . 
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . 
దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా 
దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 22 
వెబ్సైట్ : https://www.iiti.ac.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.