న్యూఢిల్లీ ఐఐటీ లో ఖాళీలు | IIT NEW DELHI
ఐఐటీ ఢిల్లీలో ఖాళీలు
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ ) ఒప్పంద ప్రాతిపది కన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 10
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్టులు : 05
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచీ / తత్సమాన ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .79,000+ హెచ్ఎస్ఏ చెల్లిస్తారు .
సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్టులు : 04
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్ / తత్సమాన ఉత్తీర్ణత . సంబం ధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .63,400+ హెర్ఆర్ఎ చెల్లిస్తారు
ప్రాజెక్ట్ అటెండెంట్ : 01
అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత . లేజర్ కట్టింగ్ , 3 డి ప్రింటింగ్ టెక్నాలజీలో అనుభవం ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .28,100 చెల్లిస్తారు .
ఎంపిక విధానం : షార్టిస్టింగ్ ,
ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 18
వెబ్సైట్ : https://ird.iitd.ac.in/
Comments
Post a Comment