ఐఓసీఎల్ లో అసిస్టెంట్ ఆఫీసర్లు || IOCL ASSISTANT OFFICERS

ఐఓసీఎల్ అసిస్టెంట్ ఆఫీసర్లు భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఓసీఎల్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది . 
 

అర్హత : కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్తోపాటు సీఏ / సీఎంఏ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి . 
వయసు : 2022 జూన్ 30 నాటికి 30 ఏళ్లు మించ కుండా ఉండాలి . 
జీతభత్యాలు : నెలకు రూ .40,000+ ఇతర అలవెన్సులు 
ఎంపిక : షార్టిస్టింగ్ , గ్రూప్ డిస్కషన్ , గ్రూప్ టాస్క్ , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు . 
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 30 
వెబ్సైట్ : https://iocl.com/

Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..