ఐఓసీఎల్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు | IOCL JUNIOR ASSISTANT
ఐఓసీఎల్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఓ సీఎల్ ) , రిఫైనరీస్ డివిజన్కు చెందిన బరౌనీ రిఫై నరీ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ( ప్రొడక్ష న్ ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
» మొత్తం పోస్టుల సంఖ్య : 04
» అర్హత : కనీసం 50 శాతం మార్కులతో కెమికల్ / రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా / బీఎస్సీ ( ఎంపీసీ /ఇండస్ట్రియల్ కెమి స్త్రీ ) ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి
» వయసు : 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి .
» ఎంపిక విధానం : రాతపరీక్ష , స్కిల్ / ప్రొఫిషియ న్సీ / ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు .
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా .
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 29.03.2022
» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది : 09.04.2022
» రాతపరీక్ష తేది : 10.04.2022
» వెబ్సైట్ : https://www.iocl.com
Comments
Post a Comment