ఇస్రోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ || ISRO
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ( ఐఐఆర్ఎస్ ) , డెహ్రా డూన్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహి స్తోంది .
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ( జేఆర్ఎఫ్ ) -16 ;
రిసెర్చ్ అసోసియేట్ -03 ;
రిసెర్చ్ సైంటిస్ట్ -01
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎమ్మెస్సీ , ఎంఈ / ఎంటెక్ , ఎంప్లాన్ ఉత్తీర్ణత . నెట్ / గేట్ / ఐఐఆర్ఎస్ - జె ట్ / తత్సమాన ఉత్తీర్ణత .
వయసు : 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .31,000 నుంచి రూ .56,100 వరకు చెల్లిస్తారు .
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ ఇన్ తేదీలు : ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు నిర్వహిస్తారు
వెబ్సైట్: https://www.iirs.gov.in/
Comments
Post a Comment