కేంద్రీయ విద్యాలయ పోస్టులు | Kendriya Vidyalaya
కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్లో పోస్టులు
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన మహబూబాబాద్ ( తెలంగాణ ) లోని కేంద్రీయ విద్యాలయం ఒప్పంద ప్రాతిపదిక వివిధ ఖాళీల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది .
పోస్టులు : టీచింగ్ ,
నాన్ టీచింగ్ ప్రైమరీ టీచర్ ( పీఆర్టీ )
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడి యట్ తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా / బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బీఈడీ ఉత్తీర్ణత . సీటెట్ అర్హతతోపాటు హిందీ , ఇంగ్లీష్ మాధ్యమాల్లో టీచింగ్ ప్రొఫిషియెన్సీ , కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .21,250 చెల్లిస్తారు .
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీటీ )
సబ్జెక్టులు : ఇంగ్లీష్ , హిందీ , సంస్కృతం , సైన్స్ , సోషల్ సైన్స్ , మేథ్స్
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత . సీటెట్ అర్హత తోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి
జీతభత్యాలు : నెలకు రూ .26,250 చెల్లిస్తారు .
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్
అర్హత : బీఈ / బీటెక్ తో పాటు పీజీ డిప్లొమా ( కం ప్యూర్స్ ) ఉత్తీర్ణత . హిందీ , ఇంగ్లీష్ మాధ్యమాల్లో టీచింగ్ ప్రొఫిషియెన్సీ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .26,250 చెల్లిస్తారు .
ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
అర్హత : ఎంఏ / ఎమ్మెస్సీ ( సైకాలజీ ) ఉత్తీర్ణత . సంబం ధిత పనిలో అనుభవం ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .26,250 చెల్లిస్తారు .
గేమ్స్ , స్పోర్ట్స్ కోచ్ / యోగా టీచర్లు
అర్హత : సాయ్ కోచ్లు , ఎన్ఎస్ఐఎస్ / ఎంపీఈడీ ఉత్తీ ర్ణతతోపాటు అనుభవం , కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .21,250 చెల్లిస్తారు .
నర్సింగ్ సిస్టర్
అర్హత : బీఎస్సీ ( నర్సింగ్ ) / డిప్లొమా ( జీఎన్ఎం నర్సిం గ్ ) / తత్సమాన ఉత్తీర్ణత . కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : రోజుకు రూ .750 చెల్లిస్తారు .
డేటా ఎంట్రీ ఆపరేటర్లు
అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత . టైపింగ్ స్పీడ్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .15,000 చెల్లిస్తారు
పీఆర్టీ మ్యూజిక్
అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు మ్యూజి క్లో బ్యాచిలర్స్ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత . కంప్యూ టర్ నాలెడ్జ్ ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .21,250 చెల్లిస్తారు .
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .
ఇంటర్వ్యూ తేదీలు : మార్చి 08 , 09
రిజిస్ట్రేషను చివరి తేదీ : మార్చి 04
పూర్తి వివరాలు
వెబ్‌సైట్: https://mahabubabad.kvs.ac.in/
Comments
Post a Comment