హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఐసీఏఆర్ - నార్మ్లో ఉద్యోగాలు || NAARM HYDERABAD



ఐసీఏఆర్ - నార్మ్లో ఉద్యోగాలు భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ ( రాజేంద్ర నగర్ ) లోని ఐసీఏఆర్ - నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రిక ల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ ( నార్మ్ ) ఒప్పంద ప్రాతి పదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది . 




   మొత్తం ఖాళీలు : 12 

పోస్టు : యంగ్ ప్రొఫెషనల్ -2 
విభాగాలు : ఎఫ్ఎస్ఎండివిజన్ , డీటీఎంఏ , ఆడిట్ అండ్ అకౌంట్స్ సెక్షన్ , ఈఎస్ఎం డివిజన్ , జీఐఎస్ యాక్టివిటీస్ , ట్రైనింగ్ యాక్టివిటీస్ . 
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ / మాస్టర్స్ , బీకామ్ / బీబీఏ / బీబీఎస్ , పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి . 
వయసు : 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి 
జీతభత్యాలు : నెలకు రూ .35,000 చెల్లిస్తారు 
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . 
వాక్ ఇన్ తేదీలు : 2022 ఏప్రిల్ 18 , 20 , 22 తేదీలు 
వేదిక : ఐకార్ - నార్మ్ , రాజేంద్రనగర్ , హైదరా బాద్ -500030 
వెబ్సైట్ : https://naarm.org.in/home/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్