నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణలో జిల్లా ప్రధానకేంద్రాలలో పోస్టులు | NATIONAL HEALTH MISSION TELANGANA
తెలంగాణలోని జిల్లా ప్రధానకేంద్రాలు , గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 92
పోస్టులు ఖాళీలు :
స్టాఫ్ నర్సులు -34 ,
ల్యాబ్ టెక్నీషియన్లు -32 ,
ఫార్మసిస్టులు -26 .
అర్హత : పోస్టుల్ని అనుసరించి జీఎన్ఎం / బీఎస్సీ ( నర్సింగ్ ) , ఎంఎల్డీ / డీఎంఎల్టీ , బీఫార్మసీ / డీఫార్మసీ ఉత్తీర్ణత .
వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి .
దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా .
ఈమెయిల్ : recruitments.nhm@gmail.com
చివరి తేది : ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు .
వెబ్సైట్ : https://tsnhm.cgg.gov.in/
Comments
Post a Comment