పదో తరగతితో NIMR లో ఉద్యోగాలు
పదో తరగతితో NIMR లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ( ఐసీఎంఆర్ ) - ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ ( ఎస్ఐ ఎంఆర్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహి స్తోంది .
మొత్తం ఖాళీలు : 04
పోస్టు : ఇన్స్పెక్ట్ కలెక్టర్
అర్హత : పదో తరగతి , ఐటీఐ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .
వయసు : 25 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు : నెలకు రూ .16,000 చెల్లిస్తారు
వాక్ ఇన్ తేదీ : మార్చి 19
వేదిక :
ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలే రియా రిసెర్చ్ ,
సెక్టార్ -8 , ద్వారక , న్యూఢిల్లీ .
వెబ్సైట్ : https://nimr.org.in/
Comments
Post a Comment