బ్యాంక్ ఆఫ్ బరోడా లో పోస్టు | Posts In Bank Of Baroda

వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. విభాగం: ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్



పోస్టు: మేనేజర్ 

ఖాళీలు: 15 డిజిటల్ ఫ్రాడ్

విభాగం: ఎంఎస్ఎం 

పోస్టు: క్రెడిట్ ఆఫీసర్-40 ఖాళీలు; 

క్రెడిట్ ఆఫీ సర్- ఎక్స్పోర్ట్/ ఇంపోర్ట్ బిజినెస్-20 ఖాళీలు 

విభాగం: కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్మెంట్

ఖాళీలు: 30

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

జీతభత్యాలు: నెలకు రూ.69,180 రూ.89,890 వరకు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: 

ఆన్లైన్ టెస్ట్, సైకియాట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్(జీడీ)/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.  ఈ డిపార్ట్మెంట్

పూర్తి వివరాలకి ఇక్కడ క్లిక్ చేయండి 
https://www.bankofbaroda.in/career/current-opportunities

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.