RBI Recruitment || నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్బీఐలో 303 జాబ్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన సర్వీసెస్ బోర్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం 303 ఖాళీలు
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
- దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28న ప్రారంభం
- ఆఖరి తేదీ :- ఏప్రిల్ 28ని
గ్రేడ్ బి ఆఫీసర్లు(జనరల్) | 238 |
గ్రేడ్ బి ఆఫీసర్లు (ఎకనామిక్ అండ్ పాలసీ రిసెర్చ్ విభాగం-DEPR) | 31 |
గ్రేడ్ బి ఆఫీసర్లు (స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగం-DSIM) | 25 |
అసిస్టెంట్ మేనేజర్లు(రాజ్ భాష) | 6 |
అసిస్టెంట్ మేనేజర్లు (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) | 03 |
మొత్తం: | 303 |
ఇతర వివరాలు:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- ఆ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- రాత పరీక్షలను మే 28, జూన్ 25, జులై 2, ఆగస్టు 6, మే 1వ తేదీల్లో నిర్వహిస్తారు.
- ఖాళీలకు సంబంధించిన పూర్తి విద్యార్హతల వివరాలను ఈ నెల 28న అధికారిక వెబ్ సైట్ https://www.rbi.org.in/ లో ప్రచురిస్తారు
Comments
Post a Comment