పదో తరగతితో ఆర్మీ ఇన్ స్టిట్యూట్ జాబ్స్
ఆర్మీ ఇన్ స్టిట్యూట్ జాబ్స్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని గువాహటికి చెందిన ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ( ఏఐఎన్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 16
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్లు , అసిస్టెంట్ ప్రొఫె సర్లు , ట్యూటర్ , అకౌంటెంట్ , క్లర్క్
అర్హత : పదో తరగతి , సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ / హెచ్ఎస్ / గ్రాడ్యుయేషన్ / బీసీఏ / బీఎస్సీ / ఎంసీఏ / ఎ మ్మెస్సీ ఉత్తీర్ణత .
జీతభత్యాలు : నెలకు రూ .10,580 నుంచి రూ .48,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 8
వెబ్సైట్ : https://ainguwahati.org/
Nice I want job
ReplyDelete