ఉచితంగా గ్రూప్ 3 , గ్రూప్ 4 కోచింగ్

ఉచితంగా గ్రూప్ 3 , గ్రూప్ 4  కోచింగ్

గ్రూప్ 3 , గ్రూప్ 4 పై ఉచిత కోచింగు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ నెల 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తు న్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు . 
రాష్ట్రవ్యాప్తంగా 50 బీసీ స్టడీ సెంటర్లలో ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు . వివరాలకు www.tsbcstudycircle.cgg.gov.in సంప్రదించాలని సూచించారు .

Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..