హైదరాబాద్ లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో 13 ఖాళీలు
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో..
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్.. ఒప్పంద ప్రాతిపదికన 13 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డైరెక్టర్ (ఎంఐఎస్): 1 పోస్టు
సీనియర్ పీహెచ్పీ డెవలపర్: 3
పీహెచ్పీ డెవలపర్ 2
సీనియర్ పైతాన్డెవలపర్: 2
కేబీ టెక్ సపోర్ట్ టీమ్: 5 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. వయసు: డైరెక్టర్ పోస్టులకు 55 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.10. 2022,
ఆన్లైన్ దరఖాస్తు డీడీని పోస్టు ద్వారా స్వీకరించేందుకు
చివరి తేదీ: 03-11-2022,
వెబ్సైట్: http://nirdpr.org.in/
Comments
Post a Comment