డిగ్రీతో కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీలు.. ఖాళీలు: 15

కేంద్ర విభాగాల్లో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, 3 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు




వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. ఎక్స్టెన్షన్ ఆఫీసర్: 01 పోస్టు
2. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(బయాలజీ): 01 పోస్టు 
3. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(కెమిస్ట్రీ): 01 పోస్టు
4. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1: 12 పోస్టులు
 
మొత్తం ఖాళీలు: 15.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో
పాటు పని అనుభవం ఉండాలి.
 
వయసు: 27-10-2022 నాటికి ఇన్వెస్టిగేటర్, జూనియర్సైం  టిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 38 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.25 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2022.

వెబ్సైట్:https://www.upsc.gov.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్