తిరుపతిలోని పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ లో 20 టీచింగ్ పోస్టులు..
తిరుపతిలోని పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. టీచింగ్ అసోసియేట్ 02 పోస్టులు
2. టీచింగ్ అసిస్టెంట్: 20
పోస్టులు అర్హతలు: అగ్రి బీఎస్సీ, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), పీ హెచ్ (అగ్రికల్చరల్)
ఉత్తీర్ణత.
వయసు: టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు, టీచింగ్ అసోసియేట్ పోస్టులకు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు.
వేతనాలు: టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000,
టీచింగ్ అసోసియేట్ పోస్టులకు రూ.54,000
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 31.10.2022
వేదిక: అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్
కార్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి.
వెబ్సైట్: https://angrau.ac.in/
Comments
Post a Comment