స్టీల్ ప్లాంట్ 261 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు
ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), రవుర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది..
1. ట్రేడ్ అప్రెంటిస్- 113
2. టెక్నీషియన్ అప్రెంటిస్- 107
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 41
మొత్తం ఖాళీలు: 261
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: (30-11-2022 నాటికి) 18 నుంచి 24 సంవత్సరాలు.
ఎంపిక: సంబంధిత బ్రాంచి/ ట్రేడు విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.
వెబ్సైట్:
Comments
Post a Comment