సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగాలు. 530 ఖాళీల భర్తీ ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనుంది..




సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..



భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్ అసోసియేట్ (30), ప్రాజెక్ట్ ఇంజనీర్ (250), ప్రాజెక్ట్ మేనేజర్ /ప్రోగ్రాం మేనేజర్ /ప్రోగ్రాం డెలివరీ మేనేజర్ /నాలెడ్జ్ పార్ట్ నర్ (50), సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యూల్ లీడ్/ప్రాజెక్ట్ లీడ్ (200) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..

* అభ్యర్థులను రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 28, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్