డిగ్రీ ఉత్తీర్ణతతో 864 NTPC లొ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు..నెలకు రూ.40,000 నుంచి
.. పూర్తి వివరాలు ఇవే..
న్యూఢిల్లీలోని ఎగ్జిక్యూటివ్ ట్రైనీ-2022 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల
మొత్తం పోస్టుల సంఖ్య: 864
ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2022కి హాజరై ఉండాలి.
వయసు: ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది నాటికి 27ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:11.11.2022
వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/
Comments
Post a Comment