సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులో ప్రవేశాలు

సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎంఏ

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ భువనగిరిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులో ప్రవేశాలకు బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.




సీట్ల సంఖ్య: 40

అర్హత: 2021-22లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. 
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్,

మెడికల్ టెస్ట్, లెక్చరట్, ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2022.

ప్రవేశ పరీక్ష, ఫైన్ ఆర్ట్స్ స్కిల్ టెస్ట్ తేదీ: 30.10.2022. 
వెబ్సైట్: https://www.tswreis.ac.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్