నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో అసిసెంట్ మేనేజర్లు పోస్టులు
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో అసిసెంట్ మేనేజర్లు
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్ హెచ్బీ), ఒప్పంద/ రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. చీఫ్ ఎకనామిస్ట్: 01 పోస్టు
2. ప్రోటోకాల్ ఆఫీసర్: 02 పోస్టులు 3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (స్కేల్-6): 01 పోస్టు
4. అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1)- జనరల్/ హిందీ: 16 పోస్టులు
5. ఆఫీసర్(సూపర్విజన్: 06 పోస్టులు
6. రీజనల్ మేనేజర్ (స్కేల్-4)- కంపెనీ సెక్రటరీ:
మొత్తం ఖాళీలు: 27.
విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ఎ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.11. 2022.
ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022 జనవరి 2023.
వెబ్సైట్: https://nhb.org.in/en/
Comments
Post a Comment