బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ ప్రొఫెషనల్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్స్




బ్యాంక్ ఆఫ్ బరోడా 12 ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: క్లౌడ్ ఇంజినీర్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్ ప్రైజ్ ఆర్కిటెక్ట్, ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 32-45 ఏళ్లు మధ్య ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24.10.2022

వెబ్సైట్: https://www.bankofbaroda.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్