సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సు.. ఆన్లైన్ దరఖాస్తు..

సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సు




హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) - సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును అంది స్తోంది. న్యూఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 'నాన్ ఫార్మల్ శాంస్క్రిట్ ఎడ్యుకేషన్ సెంటర్(ఎ న్ఎఫ్ఎస్ఈ)' ఈ కోర్సును నిర్వహి స్తోంది. ఐఐటీహెచ్ క్యాంపస్లోనే తరగ తులు ఉంటాయి. ఇక్కడి ఫ్యాకల్టీ మెంబర్లు, వారి కుటుంబ సభ్యులు, క్యాంపస్ విద్యార్థులతోపాటు బయటి వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. 
అర్హత నిబంధనలంటూ ప్రత్యేకంగా ఏవీ లేవు. సంస్కృత భాష చదవడం, రాయడం రాకున్నా దరఖాస్తు చేసుకో వచ్చు. 
రిజిస్ట్రేషన్ చేసుకొన్న అభ్యర్థులంద రికీ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం స్టడీ మెటీరియల్ను అందిస్తుంది. సంస్కృతం నేర్చుకోవాలనుకొనే వారంద రికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం(సీఎస్యూ) సర్టిఫికెట్ను ప్రదానం చేస్తుంది.

ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.1000

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10 
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/EZvquTY1VtdY7Rwh6

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.