ప్రతిభ కలిగిన విద్యార్థులకు SBI రూ.15వేలు స్కాలర్షిప్
విద్యార్థులకు రూ.15వేలు స్కాలర్షిప్..
దేశంలో ప్రతిభ కలిగి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు ఎస్బీఐ (SBI) స్కాలర్షిప్ ప్రకటించింది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్ ఈ ఆర్థిక సాయం చేయనుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు స్కాలర్ షిప్ అందిస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంది. గడిచిన అకడమిక్ పరీక్షల్లో 75 శాతం మార్కులతో పాసై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.
చివరితేది: అక్టోబర్ 15
వెబ్సైట్ : https://sbifoundation.in
Comments
Post a Comment