SSC Recruitment 2022: 990 పోస్టులు.....నోటిఫికేషన్ విడుదల
భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో గ్రూప్ బి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది...
సైంటిఫిక్ అసిస్టెంట్ (భారత వాతావరణ విభాగం) నియామక పరీక్ష-2022
మొత్తం పోస్టుల సంఖ్య: 990
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్.
అర్హతలు: 10+2(సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్), బ్యాచిలర్ డిగ్రీ(భౌతిక శాస్త్రం/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18.10.2022 నాటికి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష(పార్ట్-1, పార్ట్-2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా...
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:- 18.10.2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ: - డిసెంబర్, 2022
వెబ్‌సైట్: https://ssc.nic.in
Comments
Post a Comment