తెలంగాణ ఆర్టీసీ ( TSRTC ) లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్....
- చివరితేది:- అక్టోబర్ 16
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. TSRTC ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. బీటెక్, బీఈ పట్టభద్రులు ఇంజినీరింగ్ విభాగానికి, బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్ ఇంజినీరింగ్ విభాగానికి అక్టోబరు 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది...
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు.. దరఖాస్తుల సమర్పణకు ముందు https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి...
ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్ ఐడీ ద్వారా అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాలి...
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకటీ రెండు రోజుల్లో https://tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అవుతుంది’’ అని TSRTC సంస్థ వెల్లడించింది...
👍👍👍
ReplyDelete