స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్, జీడీ పరీక్షల 2023 షెడ్యూల్‌ ఇదే..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్త చేయనున్న సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్, జీడీ, సీఏపీఎఫ్‌ఎస్‌.. తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రతీ యేట ఎస్సీస్సీ నియామక ప్రక్రియ చేపడుతోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు నిర్వహించనున్న పరీక్ష తేదీలను ప్రకటిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.



షెడ్యూల్‌ ప్రకారం పరీక్షల తేదీలివే..

ఎస్‌ఎస్‌సీ తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌)- 2021 (స్కిల్ టెస్ట్) తేదీ: జనవరి 6, 2023. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)- 2021 (స్కిల్ టెస్ట్) తేదీ: జనవరి 4, 5 తేదీల్లో, 2023. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎస్ఎస్), ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్‌మ్యాన్ (జీడీ) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2022 పరీక్ష తేదీ: జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు, 2023. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’ అండ్‌ ‘డీ’ ఎగ్జామినేషన్- 2022 (స్కిల్ టెస్ట్) తేదీ: ఫిబ్రవరి 15, 16 తేదీల్లో, 2023.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్