🔥జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ -3,20.11.2022🔥

*🔥జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ -3,20.11.2022🔥*


1. ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఒడిశా 
బి) కర్ణాటక
సి) రాజస్థాన్‌ ✅
డి) పశ్చిమ బెంగాల్‌

2. ప్రవర అనేది కింది ఏ నదికి ఉపనది?
ఎ) గోదావరి✅ 
బి) కృష్ణా
సి) కావేరి 
డి) స్థపతి

3. 2017 స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం శాతాన్ని బట్టి అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం?
ఎ) హర్యానా ✅
బి) పంజాబ్‌
సి) మిజోరం 
డి) గోవా

4. జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) గిండి జాతీయపార్కు తమిళనాడు
బి) వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ జాతీయ పార్కు ఉత్తరాఖండ్‌
సి) దుద్వా జాతీయపార్కు ఉత్తరప్రదేశ్‌
డి) వాల్మీకి జాతీయపార్కు ఛత్తీస్‌గఢ్‌✅

5. కిందివాటిని జతపరచండి. జాతీయ పార్కులు రాష్ర్టాలు
1) నందన్‌ కానాన్‌ ఎ) మహారాష్ట్ర
2) కజిరంగ బి) మధ్యప్రదేశ్‌
3) బంధవ్‌గర్‌ సి) ఒడిశా
4) మేల్‌ఘాట్‌ డి) అసోం

ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ✅
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి

6. కిందివాటిలో ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది?
ఎ) డచిగామ్‌ 
బి) సలీం అలీ
సి) రోహల 
డి) జల్దపార✅

7. కిందివాటిని జతపరచండి.అడవులు లభించేవి
1) తేమతో కూడి ఉష్ణమండల అడవులు ఎ) వెదురు
2) పొడి ఉష్ణమండల అడవులు బి) ఆకేసియా
3) ఉప ఉష్ణమండ అడవులు సి) పైన్‌ అడవులు
4) ఆల్పైన్‌ అడవులు డి) ఫర్‌

ఎ) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి✅
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి

8. భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి జాతీయపార్కు ఏది?
ఎ) గిర్‌ నేషనల్‌ పార్క్‌
బి) జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌✅
సి) సిమ్లిపాల్‌ నేషనల్‌ పార్క్‌
డి) జల్దపార నేషనల్‌ పార్క్‌

9. కిందివాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశనం వల్ల ఏర్పడతాయి?
1) వరద ప్రభావ సాంద్రత పెరుగుతుంది
2) గాలిలో తేమ పెరుగుతుంది
3) ఉష్ణోగ్రత పెరుగుతుంది
4) భూసార క్షీణత తగ్గుతుంది

ఎ) 3, 4 ✅
బి) 1, 2
సి) 1, 3 
డి) 2, 4

10. భారతదేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) అరుణాచల్‌ ప్రదేశ్‌
బి) మధ్యప్రదేశ్‌✅
సి) మహారాష్ట్ర 
డి) ఒడిశా


*🔥Geography Practice Bits -3,20.11.2022🔥*

1. In which state is the Ghana Bird Sanctuary located?
A) Odisha
b) Karnataka
C) Rajasthan ✅
D) West Bengal

2. Pravara is a tributary of which of the following rivers?
A) Godavari✅
b) Krishna
C) Kaveri
D) Sthapathi

3. According to the State Forest Report 2017 which state has the least percentage of forest cover?
A) Haryana ✅
b) Punjab
C) Mizoram
D) Goa

4. Which of the following is incorrect regarding national parks?
A) Guindy National Park, Tamil Nadu
b) Valley of Flowers National Park Uttarakhand
c) Dudwa National Park, Uttar Pradesh
d) Valmiki National Park Chhattisgarh ✅

5. Attach the following. National parks are states
1) Nandan Kanan a) Maharashtra
2) Kaziranga b) Madhya Pradesh
3) Bandhavgarh c) Odisha
4) Melghat d) Assam

a) 1-a, 2-b, 3-c, 4-d
b) 1-c, 2-d, 3-b, 4-a
c) 1-b, 2-a, 3-c, 4-d
d) 1-D, 2-B, 3-A, 4-C

6. Which of the following is a national park famous for rhinos?
A) Dachigam
b) Salim Ali
C) Rohala
d) Jaldapara

7. Match the following. Forests are available
1) Moist tropical forests a) Bamboo
2) Dry tropical forests b) Acacia
3) Subtropical forests c) Pine forests
4) Alpine forests d) For

a) 1-a, 2-d, 3-c, 4-b
b) 1-A, 2-B, 3-C, 4-D
c) 1-b, 2-a, 3-c, 4-d
d) 1-D, 2-C, 3-A, 4-B

8. Which was the first national park established in India?
A) Gir National Park
b) Jim Corbett National Park
c) Simlipal National Park
d) Jaldapara National Park

9. Which two of the following effects are mainly caused by deforestation?
1) Flood effect density increases
2) Moisture in the air increases
3) Temperature increases
4) Reduces soil erosion

A) 3, 4 ✅
b) 1, 2
C) 1, 3
d) 2, 4

10. Which state in India has the largest forest area?
A) Arunachal Pradesh
B) Madhya Pradesh
C) Maharashtra
D) Odisha

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.