సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వశాఖ లొ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్ లోని ఎక్ససర్వీ స్మన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది...

పోస్టులు: మెడికల్, పారా మెడికల్ స్టాఫ్ (మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్ తదితరాలు)..

విభాగాలు: డెంటల్, ఫిజియోథెరపీ, ఫార్మసిస్ట్, గైనకాలజీ, నర్సింగ్ తదితరాలు 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/ గ్రాడ్యు యేషన్/ఎంబీబీఎస్/బీడీఎస్/ బీ ఫార్మసీ/జీఎన్ఎం ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.28,100 నుంచి రూ.100000 చెల్లిస్తారు.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చిరునామా: స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ఈసీ హెచ్ఎస్ సెల్, సీ/ఓ బైసన్ యూఆర్సీ కాంప్లెక్స్, నాగమందిర్ రోడ్, తిరుమలగిరి పోస్ట్, సికింద్రాబాద్-500015, తెలంగాణ 
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 19 
ఇంటర్వ్యూ: 2022 డిసెంబరు 5 నుంచి 10 వరకు

వెబ్సైట్: https://echs.gov.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.