జీవ శాస్త్రం -ప్రోటిన్లు
*జీవ శాస్త్రం -ప్రోటిన్లు*
1.రెండు అమైనో ఆమ్లాల మధ్య లో ఉండే బంధాన్ని ఏమంటారు? (1)
1.పెప్టైడ్ బంధం
2.రసాయన బంధం
3.కర్బన బంధం
4.ఏదీకాదు
2.ప్రకృతిలో లభించే అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? (2)
1. 23. 2.24
3.25. 4.26
3.అమైనో ఆమ్లాల ఆవశ్యకత ను బట్టి ఎన్ని రకాలుగా విభజించారు? (3)
1.4. 2.3
3.2 4.1
4.ప్రోటిన్లు కణాలలో ఎక్కడ తయారవుతాయి? (1)
1.రైబోసోమ్. 2.మజ్జ
3.రక్తం 4.ఏదీకాదు
5.రైబోసోమ్ ను ఇంకెమని పిలుస్తారు? (2)
1.కేంద్రకం 2.ప్రోటీన్ కర్మాగారాలు
3.అమైనో ఆమ్లం
4.ఏదీకాదు
6.ప్రోటిను తయారిలో ఎన్ని దశలు ఉంటాయి? (4)
1.3. 2.4
3.5 4.2
7.ప్రోటీన్ కు కావలసిన సమాచారం ఏ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది? (1)
1.కోడాన్ 2.ఆల్బుమిన్
3.కాండ్రిన్ 4.ఏదీకాదు
8.పేదవాని మాంసం అని దేనిని అంటారు? (2)
1.చేప 2.సోయాబిన్
3.పప్పు ధాన్యాలు 4.ఏదీకాదు
9.జంతు సంబంధించిన ప్రోటిను కానిది? (4)
1.మాంసం 2.చేప
3.కాలేయం 4.ఏదీకాదు
10.రక్తంలోని ఏ ప్రోటీన్లు ప్రతి దేహాలు గా ఏర్పర్చడం ద్వారా దేహ రక్షణ విధానం లో ముఖ్యపాత్ర వహిస్తాయి? (1)
1.ఇమ్యునోగ్లోబిన్ 2.రైబోసోమ్
3.ఫైబ్రిన్ 4.ఏదీకాదు
Comments
Post a Comment