తెలంగాణ – పర్యాటక రంగం

 తెలంగాణ – పర్యాటక రంగం
Introduction:- భారతదేశంలాగానే తెలంగాణ రాష్ట్రం కూడా అతిపురాతన ప్రాచీన చారిత్రక సంపద, సంస్కృతీ, సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్న ఒక ప్రాంత అభివృద్ధికి సాంస్కృతిక అంశాలే కాకుండా భౌగోళిక పరిస్థితులు కూడా దోహదపడుతాయి. ముఖ్యంగా శీతోష్ణస్థితి, ఎత్తైన ప్రదేశాలు, అడవులు, నదులు మొదలైనవి కూడా ఎంతో ప్రాధాన్యతను. సంతరించుకుంటాయి. పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యాలు మరియు వాణిజ్య సము రాయాలు ఇతోధికంగా తోడ్పడుతాయి. 2014లో ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం. విస్మరించిన చారిత్రక ప్రాంతాలను, మరుగునపడిన చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించుటకు అందుకనుగుణంగానే కృషి చేస్తుంది. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను 28 ఆగష్టు 2014న ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించడానికి నూతన విధాన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. పర్యాటక స్థలాలను క్రింది విధoగా విభజిoచవచ్చును.

1.చారిత్రక స్థలాలు కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు (Heritage మంది Culture Tourism)
2.యాత్రా స్థలాలు, ఆధ్యాత్మిక దేవాలయాలు ( Pilgrimage Tourism)     
3.ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ సుందర ప్రదేశాలు (Eco Tourism) ఈ ఏర్పాటక రంగం 33 జిల్లాల్లో విస్తరించి ఉన్నది.
తెలంగాణ, దేశంలో అతిపిన్న రాష్ట్రం. సుసంపన్న వారసత్వం, విభిన్న భౌగోళికత, ఈ దర్శించడానికి
పర్యాటకులకు అనుకూలమైన వాతావ వందుకు రాష్ట్ర పర్యాటకశాఖ కృషి చేస్తున్నది.. దేశ, విదేశీ రాష్ట్రానికి గల సంపదలు.
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను 28 ఆగష్టు 2014న ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించడానికి నూతన విధాన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది.
2017 సం॥లో 8.55 కోట్ల మంది, 2018 సం॥లో 9.32 కో మంది పర్యాటకులు మరియు 2019 సం॥లో సుమారుగా 8.33 కోట్ల మంది పర్యాటకులు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించారు. 2020 సం॥లో (అక్టోబర్ నాటికి) 3,50,50,000 మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఇందులో 3.5 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉండగా, 50,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.

1.తెలంగాణ రాష్ట్రంలో 'అనంతగిరి కొండలు' ఏ జిల్లాలో కలవు?
1. నల్గొండ
2. వికారాబాద్
3. మెదక్
4. ఖమ్మం
సమాధానం : 2

2.  ఈ కింది వానిలో యాదగిరి గుట్టకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1. యాదగిరి గుట్ట యాదాద్రి భువనగిరి జిల్లాలో కలదు.
2. తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్లు ఈ దేవాలయం అభివృద్ధికి కేటాయించింది.
3. యాదగిరి గుట్టకి మరొక పేరు యాదాద్రి.
4. ఇది హైదరాబాదు నుండి 70 కి.మీ దూరంలో కలదు. కలదు
సమాధానం : 2

3. ఈ కింది వానిలో సరైన వాక్యము ఏది?
1. నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలో కలదు.
2. మానవ నిర్మిత సరస్సులతోపాటు సాగరం మధ్యలో ఆకర్షణీయమైన నాగార్జున కొండ ద్వీపం ఉంది.
3. పవిత్రమైన స్థూపాలు, విహరాలు సన్యాసి మఠాలు, విశ్వవిద్యాల యం, బలిపీఠం నాగార్జునసాగర్ వద్ద
చూడవచ్చు.
4.పైవన్నీ సరియైనవే
సమాధానం : 4

4. నందికొండ ఏ నది ఒడ్డున కలదు?
1. తుంగభద్ర
2. కృష్ణా
3. గోదావరి
4. బద్రాద్రి కొత్తగూడెం
సమాధానం : 2

5. తెలంగాణ రాష్ట్రంలో పచ్చల సోమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1. వికారాబాద్
2. మెదక్
3. నల్గొండ
4. భద్రాద్రి కొత్తగూడెం
సమాధానం : 3

6. పోచంపల్లి ప్రసిద్ధి??
1. గాజులు
2. పట్టు నూలు
3. చీరలు
4. 2 మరియు 3
సమాధానం : 4

7. కొలనుపాక జైన మందిరం ఏ రాయితో నిర్మించారు?
1. పాలరాతితో
2. నల్లటి ఇసుక రాయితో
3. ఎర్రని ఇసుక రాయి తో
4. ఏదీ కాదు
సమాధానం : 3

8.  రాష్ట్రంలో ఫణిగిరి బౌద్ధక్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
1. రంగారెడ్డి
2. మెదక్
3. సూర్యాపేట
4. ఖమ్మం
సమాధానం : 3

9. ఈ కింది వానిలో సరైన వాక్యం ఏది?
1. వరంగల్ కోటను గణపతిదేవుడు నిర్మించాడు.
2. రామలింగేశ్వరుని ఆలయం రామప్ప గుడిగా ప్రసిద్ధి చెందింది.
3. రామప్ప సరస్సు పాలంపేట గ్రామంలో కలదు.
4. పైవన్నీ సరియైనవే.
సమాధానం : 4

10. పాకాల సరస్సును ఎవరు నిర్మించారు?
1. గణపతిదేవుడు
2. రుద్రామాదేవి
3. ప్రతాపరుద్రుడు
4. రుద్రదేవుడు
సమాధానం : 1

𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂
https://wa.me/919912541440

టెలిగ్రామ్ గ్రూప్
http://t.me/telanganaGKgroups

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.