Topic: తెలంగాణ – పర్యాటక రంగం
Telangana Geography- 10 Questions
Topic: తెలంగాణ – పర్యాటక రంగం
Introduction:- భారతదేశంలాగానే తెలంగాణ రాష్ట్రం కూడా అతిపురాతన ప్రాచీన చారిత్రక సంపద, సంస్కృతీ, సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్న ఒక ప్రాంత అభివృద్ధికి సాంస్కృతిక అంశాలే కాకుండా భౌగోళిక పరిస్థితులు కూడా దోహదపడుతాయి. ముఖ్యంగా శీతోష్ణస్థితి, ఎత్తైన ప్రదేశాలు, అడవులు, నదులు మొదలైనవి కూడా ఎంతో ప్రాధాన్యతను. సంతరించుకుంటాయి. పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యాలు మరియు వాణిజ్య సము రాయాలు ఇతోధికంగా తోడ్పడుతాయి. 2014లో ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం. విస్మరించిన చారిత్రక ప్రాంతాలను, మరుగునపడిన చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించుటకు అందుకనుగుణంగానే కృషి చేస్తుంది. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను 28 ఆగష్టు 2014న ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించడానికి నూతన విధాన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. పర్యాటక స్థలాలను క్రింది విధoగా విభజిoచవచ్చును.
1.చారిత్రక స్థలాలు కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు (Heritage మంది Culture Tourism)
2.యాత్రా స్థలాలు, ఆధ్యాత్మిక దేవాలయాలు ( Pilgrimage Tourism)
3.ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ సుందర ప్రదేశాలు (Eco Tourism) ఈ ఏర్పాటక రంగం 33 జిల్లాల్లో విస్తరించి ఉన్నది.
తెలంగాణ, దేశంలో అతిపిన్న రాష్ట్రం. సుసంపన్న వారసత్వం, విభిన్న భౌగోళికత, ఈ దర్శించడానికి
పర్యాటకులకు అనుకూలమైన వాతావ వందుకు రాష్ట్ర పర్యాటకశాఖ కృషి చేస్తున్నది.. దేశ, విదేశీ రాష్ట్రానికి గల సంపదలు.
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను 28 ఆగష్టు 2014న ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించడానికి నూతన విధాన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది.
2017 సం॥లో 8.55 కోట్ల మంది, 2018 సం॥లో 9.32 కో మంది పర్యాటకులు మరియు 2019 సం॥లో సుమారుగా 8.33 కోట్ల మంది పర్యాటకులు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించారు. 2020 సం॥లో (అక్టోబర్ నాటికి) 3,50,50,000 మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఇందులో 3.5 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉండగా, 50,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.
1. తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగం నినాదం ?
1. It’s all in it
2. It’s all on it
3. It’s all in state
4. ఏది కాదు
సమాధానం : 1
2. మక్కా మసీద్ చార్ మీనార్ కు ఏ దిక్కున నిర్మించబడింది ?
1. ఈశాన్యo
2. వాయువ్యo
3. ఆగ్నేయం
4. నైరుతి
సమాధానం : 1
3. సాలార్ జంగ్ మ్యుజియం నిర్మిoచినది ఎవరు ?
1. మీర్ ఉస్మాన్ అలీఖాన్
2. మహాబూబ్ అలీఖాన్
3. అఫ్జల్ ధౌల్డ
4.నవాబు మీర్ యుసఫ్ అలీఖాన్
సమాధానం : 4
4. మెదక్ చర్చి ని ఏ సంవత్సరoలో చార్లెస్ వాకర్ నిర్మించారు?
1. 1916
2. 1913
3. 1914
4. 1915
సమాధానం : 3
5. స్క్రోల్ పెయింటింగ్కి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1. పెంబర్తి
2. చేర్యాల
3. పోచంపాడ్
4. ఏవికావు
సమాధానం : 2
6. చిలుకూరు బాలాజీ విశిష్టత గురించి ఆర్టికల్ రాసినది?
1. వాల్ స్ట్రీట్ జర్నల్
2. బి.బి.సి. జర్నల్
3. ఇండియాటుడే
4. ఏదీ కాదు
సమాధానం : 1
7. ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఏ జిల్లాలో కలదు?
1. జగిత్యాల
2. పెద్దపల్లి
3. రాజన్న సిరిసిల్ల
4. కరీంనగర్
సమాధానం : 1
8. హన్మకొండ జిల్లాలో గల భద్రకాళీ ఆలయ నిర్మాణకర్త ఎవరు?
1. రెండవ పులకేశి
2. రెండవ ప్రతాపరుద్రుడు
3. రుద్రమదేవి
4. మహదేవుడు
సమాధానం : 1
9. క్రింది వాటిలో సరియైనవి గుర్తించుము
1. అక్కమహాదేవి గుహలు- నాగర్ కర్నూల్
2. మల్లూరు ఊటనేరు- జయశంకర్-భూపాలపల్లి
3. కొరటికల్ జలపాతం - ఆదిలాబాద్
4. అన్నీ సరియైనవే
సమాధానం : 4
10. రెండవ అన్నవరంగా పిలువబడుతున్న తెలంగాణ దేవాలయము ఏది?
1. గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి మంచిర్యాల
2. గౌతమేశ్వర ఆలయం - పెద్దపల్లి
3. జమలాపురం వెంకటేశ్వరాలయం- కూసుమంచి (ఖమ్మం)
4. మాధవస్వామి ఆలయం-కొల్హాపూర్ (నాగర్ కర్నూల్)

Comments
Post a Comment