రూ.1,20,000 జీతంతో మెట్రో రైల్ కార్పొరేషన్ ఉద్యోగాల | గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు

  గ్రాడ్యుయేషన్ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ | ఖాళీల వివరాలు , ఎంపిక విధానం, గౌరవ వేతనం

పూర్తి వివరాలు మీ కోసం




 ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) లో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..


ముంబాయిలోని ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) వివిశుభవార్తద విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత తో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. MMRCL వివిధ విభాగాలలో 18 జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, టౌన్ ప్లానర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ లను నిర్వహించి, భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.12.2022 నుండి, 05.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం..




ఖాళీల వివరాలు:

ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 18పోస్టులు.

విభాగాల వారీగా ఖాళీలు:

* జనరల్ మేనేజర్(అకౌంట్స్): 01పోస్టు,

* డిప్యూటీ జనరల్ మేనేజర్(సిగ్నల్ & టెలికాం): 01పోస్టు,

* డిప్యూటీ జనరల్ మేనేజర్(మెటీరియల్ మేనేజ్మెంట్): 01పోస్టు,

* అసిస్టెంట్ జనరల్ మేనేజర్(అర్ఎస్): 01పోస్టు,

* అసిస్టెంట్ జనరల్ మేనేజర్(టీపీ): 03పోస్టులు,

* డిప్యూటీ టౌన్ ప్లానర్: 02పోస్టులు,

* డిప్యూటీ ఇంజినీర్ (పీఎస్టీ):02పోస్టుల,

* డిప్యూటీ ఇంజినీర్(సిగ్నల్ & టెలికాం): 01పోస్టు,

* డిప్యూటీ ఇంజినీర్(ఇ & ఎమ్): 02పోస్టులు,

* అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్మెంట్): 01పోస్టు,

* జూనియర్ ఇంజినీర్ -II (ఎమ్ & పీ): 01పోస్టు,

* జూనియర్ ఇంజినీర్ -II (రోలింగ్ స్టాక్): 02పోస్టులు.

విద్యార్హతలు:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతోపాటు కనీస పని అనుభవం కలిగి ఉండాలి.

వయో - పరిమితి:

పోస్టుననుసరించి అభ్యర్థులకు 35-55 సంవస్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

రిజర్వేషన్ అభ్యర్ధులకు వయో - పరిమితి మినహాయింపు వుంటుంది.

ఎంపిక విధానం:

పర్సనల్ ఇటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.

దరఖాస్తు ఫీజు:

ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానం.. 

దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 05, 2022.

దరఖాస్తు చివరి తేదీ: జనవరి 18, 2023.

గౌరవ వేతనం:

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.35,280/- నుంచి రూ.1,20,000/- వరకు చెల్లిస్తారు.

అధికార వెబ్ సైట్: 

https://www.mmrcl.com/


ఆదికారిక నోటిఫికేషన్ : 

https://drive.google.com/file/d/1LnRmuFh7lHbV06de_UYLV3M9zmVhDIxJ/view


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: 

ఇక్కడ క్లిక్ చేయండి

https://www.mmrcl.com/recruitment/register/form_new?adv=MMRCL%20Recruitment%20Advt.%202022-%2002

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.