1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌?

 తెలంగాణ ఉద్యమ చరిత్ర 






40. సరైనవి ఏవి?
1. మిలాద్‌ ఉన్‌ నబీ – బక్రీద్‌
2. క్రిస్మస్‌ – క్రీస్తు జన్మించిన రోజు
3. అలయ్‌ బలయ్‌ – దసరా మిలావ్‌ అని కూడా అంటారు
4. కిన్నెర మొగిలయ్య – పద్మభూషణ్‌ అవార్డు
ఎ) 1 బి) 2, 3
సి) 3, 4 డి) 4, 2


41. సరికానిది?
ఎ) ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర్లలో మేడారం ఒకటి
బి) రెండో ప్రతాపరుద్రుడి కాలంలో మేడారం రాజుకు కాకతీయ సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది
సి) జాతర మొదటి రోజు సమ్మక్క మేడారం చేరుకుంటుంది
డి) చిలకలగుట్ట నుంచి మేడారం గద్దేపైకి సమ్మక్క వస్తుంది.


42. కింది వాటిని నుంచి సమాధానం ఎంపిక చేయండి
1. పేదల తిరుపతి – మహబూబాబాద్‌ జిల్లా
2. నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్‌ నిర్వహిస్తారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


43. కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి
1. ఉద్దల ఉత్సవం – చిలుకూరు
2. వనదర్గా భవాని ఆలయం – సిద్దిపేట జిల్లా
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


44. కింది వాటిలో సరైన సమాధానం ఎంపిక చేయండి
1. జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆలయం కలదు
2. కొండగట్టులో నరసింహస్వామి, ఆంజనేయ స్వామిలు ఉంటారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


45. సరైన సమాధానం రాబట్టండి
1. కాళేశ్వర ఆలయం ములుగు జిల్లాలో ఉంది
2. కాళేశ్వరుడు ఉండే యముడి ఆలయం గోదావరి నది ఒడ్డున, రుద్రేశ్వరుడు ఉండే శివుడి ఆలయం గ్రామంలో ఉంది
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం
డి) 1, 2 తప్పు


46. తప్పుగా జతపర్చినది గుర్తించండి?
ఎ) సలేశ్వరం – నాగర్‌కర్నూల్‌ జిల్లా
బి) యాదాద్రి ఆలయం – భువనగిరి జిల్లా
సి) చిలుకూరు – వికారాబాద్‌ జిల్లా
డి) అలంపూర్‌ – గద్వాల జిల్లా


47. కింది వాటిని పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి
1. సిటీ కళాశాల కాల్పులను విచారించడానికి 1952, సెప్టెంబర్‌ 7న కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు
2. ముల్కీ సమస్యను అధ్యయనం చేయడం కోసం 1952, సెప్టెంబర్‌ 7న కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


48. కింది వాటిలో సరైన సమాధానం ఎంపిక చేయండి
1. 1952 సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో జరిగిన సంఘటనలు విచారించడానికి ప్రభుత్వం జగన్మోహన్‌రెడ్డి కమిషన్‌ ఏర్పాటు చేసింది
2. ది జ్యుడీషియరి ఐ సర్వ్‌డ్‌ అనేది పింగళి జగన్మోహన్‌ పుస్తకం కాదు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


49. ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రివర్గానికి సంబంధించి తప్పుగా జత పర్చబడినది?
ఎ) నీలం సంజీవరెడ్డి – ముఖ్యమంత్రి
బి) కె.వి. రంగారెడ్డి – ఉప ముఖ్యమంత్రి
(రెవెన్యూ శాఖ)
సి) జేవీ నర్సింగరావు – విద్యుత్‌ శాఖ మంత్రి
డి) కేబీఆర్‌ – స్థానిక పాలన


50. సరైన సమాధానం?
1. పెద్ద మనుషుల ఒప్పందం 1956, ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో జరగలేదు
2. కేవీ రంగారెడ్డి పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


51. సమాధానం రాబట్టండి
1. హైదరాబాద్‌ ఎన్జీవో 1956 అధ్యక్షుడు గోవిందరాజు పిళ్లే
2. 1964-65 మధ్య కాలంలో హైదరాబాద్‌ ఎన్జీవో పేరు ఏపీ ఎన్జీవోగా మార్పు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


52. సరికానిది?
ఎ) 1968, ఏప్రిల్‌ 30న ఇచ్చిన ఉత్తర్వుల్లో స్థానికంగా నియమించిన స్థానికేతరులను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు
బి) తెలంగాణ ప్రాంతీయ సమితి 1968లో మదన్మోహన్‌ స్థాపించారు
సి) తెలంగాణ ప్రాంతీయ సమితి స్థాపనలో వీఎల్‌ నరసింహారావు కూడా ప్రముఖ పాత్ర పోషించారు
డి) కేటీపీఎస్‌ 1961లో స్థాపించారు


53. కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి
1. 1968, జనవరి 3న కేటీపీఎస్‌ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ దీనికి ముల్కీ నియమాలు వర్తించవు అని జస్టిస్‌ అల్లాడి కుప్పు స్వామి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2. నల్గొండలో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులను తొలగించడం సరికాదని జస్టిస్‌ చిన్నపరెడ్డి ధర్మాసనం 1969, ఫిబ్రవరి 3న తీర్పు ఇచ్చారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


54. కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి
1. 1969, జనవరి 7న అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ దీక్ష ప్రారంభం
2. పాల్వంచలో దీక్ష స్థలి
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


55. కింది వాటిలో సమాధానం రాబట్టండి
1. తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి అధ్యక్షుడు పురుషోత్తమరావు
2. కార్యదర్శి-కొలిశెట్టి రామదాసు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


56. కింది వాటిలో సమాధానం ఎంపిక చేయండి?
1. కేటీపీఎస్‌లో నాన్‌ముల్కీలను వెంటనే తొలగించాలని పోటు కృష్ణమూర్తి ఆమరణ దీక్ష చేశాడు
2. దీక్షస్థలి- పాల్వంచ
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


57. 1969 ఉద్యమ సందర్భంలో కింది వాటిలో సరైన సమాధానం ఇవ్వండి
1. తెలంగాణకు రక్షణలు అమలు చేయాలి- తెలంగాణ పరిరక్షణ సమితి
2. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ కార్యాచరణ సమితి
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం
డి) 1, 2 తప్పు


58. కింది వాటిలో సమాధానం ఇవ్వండి
1.1969, జనవరి 19న ఆనంద నిలయంలో కేబీఆర్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
2. 19-01-1969లో అఖిలపక్ష నిర్ణయాల జీవో 610గా విడుదల
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


59. 1969 ఉద్యమ సందర్భంలో కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి
1. జీవో 36ను జనవరి 21న జారీ చేశారు
2. శంకర్‌ 1969 ఉద్యమంలో తొలి అమరుడు కాదు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


60. కింది వాటిలో సమాధానం ఎంపిక చేయండి
1. 1969, జనవరి 23న ప్రభుత్వం కుమార్‌ లలిత్‌ కమిటీ ఏర్పాటు
2. ఈ కమిటీ తెలంగాణ మిగులు నిధులు అంచనా వేయడం కోసం
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం
డి) 1, 2 తప్పు


61. 1969 ఉద్యమ సందర్భానికి సంబంధించి సమాధానం ఇవ్వండి
1. తెలంగాణ విమెచన ఉద్యమ సదస్సు కరీంనగర్‌లో కాళోజి అధ్యక్షతన జరిగింది.
2. తెలంగాణ విమోచన ఉద్యమ సదస్సులో కాసు బ్రహ్మ్రానందరెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


62. కింది వాటిలో సమాధానం రాబట్టండి
1. ఈగల పెంట సంఘటన 1969, జనవరి 30, 31 తేదీల్లో జరిగింది
2. నాగార్జునసాగర్‌ వద్ద పని చేస్తున్న తెలంగాణ కార్మికులు అధికారులపై దాడి చేశారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


63. సమాధానం ఎంపిక చేయండి
1. తెలంగాణ పీపుల్‌ కన్వెన్షన్‌ 1969, ఫిబ్రవరి 8న ఏర్పాటు
2. మదన్మోహన్‌-టీపీఎస్‌ కన్వీనర్‌
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి) 1, 2 తప్పు


64. 1969 ఉద్యమంలో తొలి తెలంగాణ బంద్‌ ఏ రోజున నిర్వహించారు?
ఎ) మార్చి 3 బి) మార్చి 13
సి) మార్చి 8 డి) మార్చి 23


65. తప్పుగా జత పర్చబడినది?
ఎ) తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం- కొర్రపాటి పట్టాభిరామయ్య
బి) ఎస్‌ఆర్‌సీ – ఫజల్‌ అలీ
సి) టీపీఎస్‌- 25.03.1969
డి) నవశక్తి పత్రిక ఎడిటర్‌ – వి.ప్రకాశ్‌


66. 1969, మార్చి 8, 9 తేదీల్లో తెలంగాణ సదస్సుకు సంబంధించి సరికానిది?
ఎ) కేయూలో జరిగింది
బి) తెలంగాణ సదస్సు సదాలక్ష్మి అధ్యక్షతన జరగలేదు
సి) రావడ సత్యనారాయణ తెలంగాణ ప్రతి చేయించారు 

డి) పైవన్నీ


67. సరైనది?
ఎ) భావ సమైక్యత ప్రజా సంఘటన్‌
-రామానంద తీర్థ
బి) పౌరుల సమైక్యత సంఘం
-వెంకటస్వామి
సి) పై రెండు సంస్థలు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపినవి
డి) పైవన్నీ సరైనవి


68. 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎవరు?
ఎ) కాసు బ్రహ్మానందరెడ్డి
బి) ఖండూబాయి దేశాయి
సి) డీఎస్‌ రెడ్డి  డి) నరసింహన్‌


69) ముల్కీ రాజ్యాంగ విరుద్ధం అని జస్టిస్‌ హిదయతుల్లా ధర్మాసనం ఎప్పుడు తీర్పు ఇచ్చింది?
ఎ) మార్చి 28, 1969
బి) మార్చి 18, 1969
సి) మార్చి 22, 1969
డి) మార్చి 21, 1969


70. 1969 ఉద్యమ సందర్భంలో కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి
1. మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండ లక్ష్మణ్‌ తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశాడు
2. మేఘాలయ లాగా తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి)1, 2 తప్పు


71. 1969 ఏప్రిల్‌లో పీడీ చట్టం ద్వారా మదన్మోహన్‌ అరెస్ట్‌ కాగా టీపీఎస్‌ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
ఎ) సదాలక్ష్మి బి) చెన్నారెడ్డి
సి) ఎస్‌బీ గిరి డి) వీవీ గిరి


72. 08 పాయింట్స్‌ ఫార్ముల ఎప్పుడుప్రవేశపెట్టారు?
ఎ) ఏప్రిల్‌ 10, 1969
బి) ఏప్రిల్‌ 11, 1969
సి) నవంబర్‌ 27, 1972
డి) సెప్టెంబర్‌ 21, 1973


73. 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంగా పోరాట దినం ఎప్పుడు నిర్వహించారు?
ఎ) ఏప్రిల్‌ 15 బి) ఏప్రిల్‌ 22
సి) ఏప్రిల్‌ 1.0 డి) మే 1


74. అష్ట సూత్రాల పథకంలో భాగంగా..
1. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వాంచు కమిటీ ఏర్పాటు
2. నిరాండ్‌, సితల్వార్‌లు సభ్యులు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి)1, 2 తప్పు
75. ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపిన తొలి రాజకీయ పార్టీ?
ఎ) భాజపా బి) స్వతంత్ర పార్టీ
సి) కాంగ్రెస్‌ డి) టీఆర్‌ఎస్‌


76. అష్ట సూత్రాల పథకంలో భాగంగా?
1. ఏప్రిల్‌ 22, 1969లో వశిష్ట భార్గవ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
2. వశిష్ట భార్గవ కమిటీ తెలంగాణ మిగులు నిధులు 28.34 కోట్లు అని తేల్చింది
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి)1, 2 తప్పు


77. కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి
1. 1969 ఉద్యమంలో కోర్కెల దినోత్సవం సందర్భంగా కేవీఆర్‌ఆర్‌ రాజభవన్‌ వద్ద ప్రసంగించారు
2. కోర్కెల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో 2 ర్యాలీలు తీశారు
ఎ) 1 నిజం, 2 తప్పు
బి) 2 నిజం, 1 తప్పు
సి) 1, 2 నిజం డి)1, 2 తప్పు


సమాధానాలు 




Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.