పోస్టల్ నుంచి గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ..

  1.  ఇండియన్ పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్ – 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తర్ణత సాధిస్తే సరిపోతుంది
  2. అయితే ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోవచ్చు. అభ్యర్థుల యొక్క పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరికి మంచి అవకాశం గా భావించి పోస్టల్ శాఖలో ఉద్యోగాలు పొందలనుకొనే వారందరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో పేర్కొన్న విధంగా వివరాలను నమోదు చేసి.. తగిన ధ్రువపత్రాలను జత చేయాలి
  4. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అప్లికేషన్ ఫారమ్ అండ్  విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలను ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. 
  5. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అప్లికేషన్ ఫారమ్ అండ్  విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలను ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. 




పోస్టుల వివరాలిలా
 .. మోటార్ వెహికల్ మెకానిక్ 04, 

మోటార్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ 01 , 

కాపర్ అండ్ టిన్ స్మిత్ 01 , 

ఉఫాల్స్టార్ 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 08, 2022 నుంచి ప్రారంభం అయింది. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా డిసెంబర్ 31, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల యొక్క వయస్సు  18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టును దరఖాస్తు చేసే అభ్యర్థులకు లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. వెహికల్ మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.