బీటెక్‌ అర్హతతో నెలకు రూ.70 వేల జీతంతో కొలువులు..

 ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌ (ఎడ్‌సిల్‌ ఇండియా).. ఒప్పంద ప్రాతిపదికన 28 యంగ్‌ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, మీడియా, లీగల్‌, స్టాటిస్టిక్స్‌, ఆపరేషన్స్ రీసెర్చ్‌, ఎకనామిక్స్‌, పబ్లిక్‌పాలసీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎల్ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎమ్‌ లేదా నాన్‌ టెక్నికల్‌ కోర్సులో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.  





భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 800 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (50), ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) (15), ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ) (15), ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) (480), ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) (240) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

30,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. 

ఫీల్డ్‌ సూపర్ వైజర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 23,000 నుంచి రూ. 1,05,000 వరకు చెల్లిస్తారు.


* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 21-11-2022న ప్రారంభమై 11-12-2022 తేదీతో ముగియనుంది

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

https://www.powergrid.in/recruitment-fefs-2022-rdss-scheme

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.